Fri. Jun 5th, 2026

జనసేన సిద్ధాంతాలు

1. కులాలను కలిపే ఆలోచనా విధానం 2. మతాల ప్రస్తావన లేని రాజకీయం 3. భాషలను గౌరవించే సంప్రదాయం 4. సంస్కృతులను కాపాడే సమాజం 5. ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం 6. అవినీతిపై రాజీలేని పోరాటం 7. పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి…

నాతో కలసి ప్రయాణం చేయడానికి మీరు సిద్దమా?

మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చాను..బలమైన రాజకీయ వ్యవస్థ ఉండాలని వచ్చాను.. ఎంత సుధీర్ఘమైన ప్రయాణమైనా సరే ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది.